ఓడిపోనివ్వడు యేసయ్య || Odiponivvadu Yesayya Song Lyrics
Odiponivvadu Yesayya Song Lyrics Telugu ఓడిపోనివ్వడు యేసయ్య – ఓడిపోనివ్వడు (2) ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు|| 1.పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా ధైర్యం ప్రభు మనలో నింపెగా – పౌలు లాగా సాగాలిగా (2) గురి యొద్దకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము (2) సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు|| 2.నా అన్న వారే కాదనగా – … Read more