Odiponivvadu Yesayya Song Lyrics Telugu
ఓడిపోనివ్వడు యేసయ్య – ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు (2)
||ఓడిపోనివ్వడు||
1.పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా – పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2)
||ఓడిపోనివ్వడు||
2.నా అన్న వారే కాదనగా – రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా – యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము (2)
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు యేసయ్య – దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు (2)
||ఓడిపోనివ్వడు||
Odiponivvadu Yesayya Song Lyrics English
Odi ponivvadu Yesayya – Odi ponivvadu (2)
Orami tappani rojainanu – Odi ponivvadu
Cheyi datipoyina sthithilainanu – Odi ponivvadu (2)
||Odi ponivvadu||
Pandemandu undaga – Opikato sagaliga
Dhairyam Prabhu manalo ninnpega – Paulu laga sagaliga (2)
Guri yodhaka ne prayanamu
Unnatha pilupunaku bahumanamu (2)
Siyonalo mana sthanamu susthiramu (2)
||Odi ponivvadu||
Na anna vare kadanaga – Raktha sambandhulai vela kattaruga
Banisanu chesi ammaruga – Yosephunu chusaduga (2)
Todu undenan vaaghdhanamu
Rajula yeduthe tanaku sanmanamu (2)
Maha chakravarthi Kristhu madhilo sthanamu (2)
Dati podenadu Yesayya – Dati podenadu (2)
Deena sthithilo manamunna nu – Dati podenadu
Navvula palaina rojainanu – Dati podenadu (2)
||Odi ponivvadu||