నమ్మి జీవించుడి || Nammi Jeevinchudi Song Lyrics

Nammi Jeevinchudi Song Lyrics

Nammi Jeevinchudi Song Lyrics Telugu నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ – నమ్మి జీవించుడి నమ్మిన వారికి నరకము తప్పును – నమ్మిన వారికి మోక్షము దొరుకును || నమ్మి || 1. నెమ్మదిగా యిది యంతయు విన్న – నమ్మ గలడుగలరు ఈ నరుడీ కథలు || నమ్మి || 2. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన – నమ్మిక వరమై నడుచును గాన || నమ్మి || Nammi Jeevinchudi … Read more