నాదంటు లోకాన ఏదిలేదయ్యా || Nadantu Lokana Ediledayya Lyrics

Nadantu Lokana Ediledayya Lyrics

Nadantu Lokana Ediledayya Lyrics Telugu నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2) ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ … Read more