నా యేసు మంచివాడు || Na Yesu Manchivadu Lyrics

Na Yesu Manchivadu Lyrics

Na Yesu Manchivadu Lyrics Telugu నా యేసు మంచివాడు…. (4) తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు జ్యోతిర్మయిడు జీవనదాత చక్కని దేవుడు….. (2) మహాశ్చర్య కార్యములెన్నో చేయువాడు ఆయన మాత్రమే (2) ఆయన బహుబలముతో మనకు విడుదల జయము అందించెను (2) పరక్రమ కార్యములు ఎన్నో చేయువాడు ఆయన మాత్రమే (2) ఆయన శుద్ధుడు ఘనుడు విజయవంతుడు ఆశ్చర్యకరుడు (2) పాపాన్ని గెలిచిన మరణము జయించిన శక్తివంతుడు నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు….(2) Na … Read more