క్షణమైన గడవదు తండ్రి || Kshanamina Gaduvadhu Thandri Lyrics

Kshanamina Gaduvadhu Thandri Lyrics

Kshanamina Gaduvadhu Thandri Lyrics Telugu క్షణమైన గడవదు తండ్రి నీ కృప లేకుండా – (2) ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీ దయ లేకుండా – (2) నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం నీవే నా సర్వం – యేసు (2) ||క్షణమైన|| ఇంత కాలం లోకంలో బ్రతికా జీవితం అంతా వ్యర్థం చేసా తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2) ||నీవే|| … Read more