క్షణమైన గడవదు తండ్రి || Kshanamina Gaduvadhu Thandri Lyrics

WhatsApp Group Join Now

Kshanamina Gaduvadhu Thandri Lyrics Telugu

క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – (2)
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – (2)
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు (2)

||క్షణమైన||

ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని (2)

||నీవే||

పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా (2)

||నీవే||

జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా (2)

||నీవే||

 

Kshanamina Gaduvadhu Thandri Lyrics English 

Kshanamain gadaavadu Thandri
Nee krupa lekunda – (2)
E praanam niluvadu Prabhuvaa
Nee daya lekunda – (2)
Neeve naa praanam – neeve naa dhyaanam
Neeve naa sarvam – Yesu (2)

||Kshanamain||

Inta kaalam lokam lo bratika
Jeevitam antaa vyartham chesa
Telusukunnanu neevu leni jeevitam vyarthamani
Anubhinchannu nee sannidhilo aanandamani (2)

||Neeve||

Panilo unnaa endarilo unnaa
EkkaDa unnaa neemaayi yunna
Neevu naa chenta utte naaku chaalayya
Nee rekkale naaku aashrayam naa Yesayyaa (2)

||Neeve||

Jnaanamu nnaa padhavule nnaanu nna
Dhanamu unna sarvam naakunna
Neevu naato lekunte antaa shunyamegaa
Paralōka svasthyam ellappudu shreshthamegaa (2)

||Neeve||

Leave a Comment