ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి || Khandaantharaale Daatindi Naa Yesu Lyrics

Khandaantharaale Daatindi Naa Yesu Lyrics

Khandaantharaale Daatindi Naa Yesu Lyrics Telugu ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి….. యూదుల రాజులలో నా యేసు మేటి…//2// అందుకే నా యేసు పేరు వింటే …… హేరోదు రాజు కే దడ దడ.. యేరుషలేము ప్రజలకే దడ దడ..//2// //ఖండాంతరాలే// చరణం:1 నా యేసు జననం శాస్త్రానికి వింత….. నా యేసు మరణం లోకానికి చింత.. ఆ… ఆ…..//2// కాలానికి మధ్యవర్తి నా క్రీస్తు రా… చరిత్ర పుటలకేక్కిన శకపురుషుడు రా…//2// //ఖండాంతరాలే// … Read more