ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి || Khandaantharaale Daatindi Naa Yesu Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Khandaantharaale Daatindi Naa Yesu Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Khandaantharaale Daatindi Naa Yesu Lyrics Telugu

ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి…..
యూదుల రాజులలో నా యేసు మేటి…//2//
అందుకే నా యేసు పేరు వింటే ……
హేరోదు రాజు కే దడ దడ..
యేరుషలేము ప్రజలకే దడ దడ..//2//
//ఖండాంతరాలే//

చరణం:1

నా యేసు జననం శాస్త్రానికి వింత…..
నా యేసు మరణం లోకానికి చింత.. ఆ… ఆ…..//2//
కాలానికి మధ్యవర్తి నా క్రీస్తు రా…
చరిత్ర పుటలకేక్కిన శకపురుషుడు రా…//2//
//ఖండాంతరాలే//

చరణం:2

నా యేసు రాజ్యం పరలోక రాజ్యం …
నా యేసు పాలన దైవ గ్రంథ పాలన….ఆ ఆ …//2//
ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన అంతమే లేనిదై నిలుచు పాలన… ప్రపంచ రాజుల నే తలదన్నే పాలన
అంతమే లేనిదై యుగ యుగాలు నిలుచు పాలన…
// ఖండాంతరాలే//

చరణం:3

నా యేసు క్రీస్తు పుట్టుకతో రాజు ….
నా యేసు క్రీస్తు విశ్వానికే రాజు..//2//

పరలోకమందు అయినా, భూమియందు అయినా,
యేసు నామమున మోకరిల్లి రా.
లోకమందు ప్రతి నాలుక నా యేసు నామమును
ఒప్పుకొని రక్షణే పొందాలి రా!..

ఖండాంతరాలే దాటింది నా యేసు కీర్తి.
ప్రపంచ చరిత్రకారులలో నా యేసు మేటి….
ఖండాంతరలే దాటింది నా యేసు కీర్తి ప్రపంచ చరిత్రకారులలో నా యేసు భేటీ….
అందుకే నా యేసు పేరు వింటే…..
ప్రపంచ జ్ఞానుల కే దడ దడ…..
ప్రపంచ నేతలకే ….దడ దడ….//2//..

 

Khandaantharaale Daatindi Naa Yesu Lyrics English

Khandantaraale daatindi na Yesu keerti
Yoodula raajula lo na Yesu meti…//2//
Anduke na Yesu peru vinte ……
Herodu raaju ke dada dada..
Yerushalemu prajala ke dada dada..//2//
//Khandantaraale//

1
Na Yesu jananam shaastraniki vinta…..
Na Yesu maranam lokaniki chinta.. Aa… Aa…..//2//
Kalaniki madhyavarti na Kristu ra…
Charitra putala kekkina shaka purushudu ra…//2//
//Khandantaraale//

2
Na Yesu raajyam paraloka raajyam …
Na Yesu paalana daiva grantha paalan….Aa Aa …//2//
Prapancha raajula ne taladanney paalana antame lenidai niluchu paalana…
Prapancha raajula ne taladanney paalana
Antame lenidai yuga yugaalu niluchu paalana…
// Khandantaraale//

3
Na Yesu Kristu puttukato raaju ….
Na Yesu Kristu vishvaanike raaju..//2//
Paralokamanduna, bhoomiyandu ayina,
Yesu naamamuna mokarilli ra.
Lokamandu prati naaluka na Yesu naamamuna
Oppukoni rakshane pondali ra!..

Khandantaraale daatindi na Yesu keerti.
Prapancha charitrakaarula lo na Yesu meti….
Khandantaraale daatindi na Yesu keerti prapancha charitrakaarula lo na Yesu bhetee….
Anduke na Yesu peru vinte…..
Prapancha gnaanula ke dada dada…..
Prapancha netala ke ….dada dada….//2//..

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment