జయ సంకేతమా దయాక్షేత్రమా || Jaya Sankethamaa Song Lyrics

Jaya Sankethamaa Song Lyrics

Jaya Sankethamaa Song Lyrics Telugu జయ సంకేతమా దయాక్షేత్రమా నను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు నడిపించే నీ ప్రేమ పిలుపు నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే నన్నేల ప్రేమించ మనస్సాయెను – నీ మనస్సెంతో మహోన్నతము కొంతైనా నీ ఋణము తీర్చేదెలా – నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా విరిగినలిగిన మనస్సుతోనిన్నే – సేవించెద నా యజమానుడా నిలిచెను నా మదిలో … Read more