గొప్పదేవా యెహోవ సృష్టికర్త || Goppa Deva Yehova Song Lyrics

Goppa Deva Yehova Song Lyrics

Goppa Deva Yehova Song Lyrics Telugu గొప్పదేవా యెహోవ సృష్టికర్త |2| నీకసాద్యమైనది ఇలలేనేలేదయా |2| నీ మాటకు ప్రభావం ఉన్నది |2| 1 . ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే |2| ఆశ్చర్యకరుడా అనంతజ్ఞానీ అతిశయమే నిన్ను కలిగుండుట |2| ప్రభావముగల దేవ యెహోవా దేవా (గొప్పదేవ) 2 . పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన జనులుగా మమ్ముచేసి … Read more