Goppa Deva Yehova Song Lyrics Telugu
గొప్పదేవా యెహోవ సృష్టికర్త |2|
నీకసాద్యమైనది ఇలలేనేలేదయా |2|
నీ మాటకు ప్రభావం ఉన్నది |2|
1 . ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే
మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే |2|
ఆశ్చర్యకరుడా అనంతజ్ఞానీ
అతిశయమే నిన్ను కలిగుండుట |2|
ప్రభావముగల దేవ యెహోవా దేవా
(గొప్పదేవ)
2 . పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి
శుద్ధులుగా నిబంధన జనులుగా మమ్ముచేసి |2|
మా రక్షకుడా విమోచకుడా
ఓ సజీవుడా ఓ పరిశుధుడా |2|
ప్రభావముగలదేవ యెహోవాదేవా
(గొప్పదేవ)
నీకే మహిమ నీకే ఘనత
యుగయుగములకు నీకే మహిమ
Goppa Deva Yehova Song Lyrics English
Goppadeva Yehova srush ti kartha |2|
Neekasaadyamainadi ilaleneleda ya |2|
Nee maata ku prabhaavamu unnadi |2|
Aakaashamul ee srush ti anta nee maata mahimaye
Maa aatmayu maa gnaanamanta nee dayayey |2|
Aashcharyakaruda ananta gnaani
Atishayame ninu kaligundut |2|
Prabhaavamugala deva Yehova deva
(Goppadeva)
Paapamulo porlaadina bratukunu pavitraparachi
Shuddhuluga nibandhana januluga mammucheesi |2|
Maa rakshakuda vimochakuda
O sajeevuda o parishududa |2|
Prabhaavamugaladeva Yehovadeva
(Goppadeva)
Neeke mahima neeke ghanata
Yugayugamulaku neeke mahima