దివ్యతేజోమయా యేసయ్యా || Divya Tejomayaa Yesayyaa Lyrics

Divya Tejomayaa Yesayyaa Lyrics

Divya Tejomayaa Yesayyaa Lyrics Telugu దివ్యతేజోమయా యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నినునమ్ము నీజనుల – న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో నిత్యం నీకే నా ఆరాధన నీవే నీవే నా స్తుతికీర్తన బలవంతుడా మహాశూరుడా పలుశోధనలలో నాతోడై నా కుడి పార్శ్వమందుండినావు నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నను మార్చినీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి నీవే నీవే నా విజయం నాలో నీవే నీవే ఆనందం నీవే నీవే నా విజయం … Read more