దీనుడా అజేయుడా || Deenuda Ajeyuda Song Lyrics
Deenuda Ajeyuda Song Lyrics Telugu దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవ దాతవు నీవని శృతి మించి పాడనా జీవ ధారము నీవని కానుకనై పూజించనా (2) అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసేద నీకే నా స్థితులర్పించెద నీకే ” దీనుడా “ 1.సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండా హేతువే … Read more