దైవాత్మా దిగుము || Daivaathmaa Digumu Song Lyrics

Daivaathmaa Digumu Song Lyrics Telugu దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము     ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము     దయారసముచే      ||దైవాత్మా|| 1.  దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి     పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు     మాలో     ||దైవాత్మా|| 2.  రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల … Read more