దైవాత్మా దిగుము || Daivaathmaa Digumu Song Lyrics
Daivaathmaa Digumu Song Lyrics Telugu దైవాత్మా దిగుము దాసుల పైని నీ దయా దృష్టిఁ పారజేయుము ప్రేమన్ నింపు దేవా యాత్ముండ దిగుము మమ్ముల శుద్ధీకరించుము దయారసముచే ||దైవాత్మా|| 1. దైవాత్మా దిగుము ప్రవక్తలు పూర్వంబు నీదు ప్రేరణవలనఁ బ్రవచించిరి పావురమా దిగి మాలో వసించుము పాపుము చీఁకటి వెలుఁగుచు మాలో ||దైవాత్మా|| 2. రమ్ము ఓ యున్నతంపు ఆత్మా నాలుగు దెసల నుండి మమ్ముల … Read more