చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చిట్టి చెల్లెలు || Chinni Thammudu Chitti Chellelu Lyrics
Chinni Thammudu Chitti Chellelu Lyrics Telugu చిన్ని చిన్ని తమ్ముడు – చిట్టి చిట్టి చెల్లెలు యేసయ్యను ఆరాధిస్తున్నావా…. యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ 1. యోనా దేవునిమాట వినకపోయెనూ కానీ చేపేమో దేవుని మాట అనుసరించెను నీవు దేవుని మాట వింటున్నావా లేదా మాట వినుటే కదా నిజమైన ఆరాధనా యేసయ్యను ఆరాధిస్తున్నావా…. యేసయ్య మాటను వింటున్నావా… ఓ ఓ ఓ ఓ 2. బిలాము దేవుని మాట త్రోసివేసేనూ … Read more