బైబిలుమిషను చాటండి విశ్వాసులారా|| Biblemissionu Chaatandi Vishwaasulaara Lyrics
Biblemissionu Chaatandi Vishwaasulaara Lyrics Telugu బైబిలుమిషను చాటండి విశ్వాసులారా – ఆభారమంత మీదేనండి విశ్వాసులారా ఆమర్మము పూర్తిగా విప్పండి విశ్వాసులారా 1: దేవదాసను ఒక ఋషికలరు – దేవునితో మాట్లాడెడివారు ప్రభు క్రీస్తునకు ప్రియదాసుండు – పరిశుద్ధాత్మకు వశుడైనాడు గాలిలో వ్రాసిన వ్రాతను చదివి – బైబిలుమిషను స్థాపించారని 2: రాజమండ్రిని విడిచినతోనే – గుంటూరు పట్టణమును చేరి రాజారావుగారి గృహములో నిలచి – దేవుడు కనబడి మాట్లాడునని రాజ్యసువార్తను ప్రకటించారని … Read more