ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త || Ascharyakarudu Alochanakartha Song Lyrics
Ascharyakarudu Alochanakartha Song Lyrics Telugu ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2) తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2) నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు|| మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు మనకోసం సజీవుడై లేచినవాడతడు (2) తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2) తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి … Read more