సీయోనులో నుండి నీవు || Seeyonulo Nundi Neevu Lyrics

Seeyonulo Nundi Neevu Lyrics

Seeyonulo Nundi Neevu Lyrics Telugu సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2) నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2) నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2) నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో|| నాయందు … Read more