రమ్ము యేసు స్వామి || Rammu Yesu Swami Lyrics
Rammu Yesu Swami Lyrics Telugu రమ్ము యేసు స్వామి – రావదేలయేమి నమ్మి వేచితి నీకై – రమ్ము నాకొరకై ||రమ్ము|| ఇదిగో త్వరగ వచ్చెదనంచు – ఇంతవరకు రావైతివయా ఇదియేమో నీ మదియేమో అది నాతో చెప్పుమయా ||రమ్ము|| రాకడ నిజమని నమ్ముదు నరులు – రాడు లేడందురు నాస్తికులు లోకములో రాకడను జనులు కేకలు విని – రమ్ము ప్రభూ ||రమ్ము|| రాకడ నమ్మిక నాలో – అణిగిపోకముందే ఎరిగి రాకడ మహిమా … Read more