మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపలేనిది || Matallo Cheppalenidhi Song Lyrics

Matallo Cheppalenidhi Song Lyrics

Matallo Cheppalenidhi Song Lyrics Telugu మాటల్లో చెప్పలేనిది.. చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ మాటల్లో చెప్పలేనిది.. చేతల్లో చూపలేనిది నా యేసు నీ ప్రేమ ఏమని వర్ణింతును.. నేనేమని వర్ణింతును ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వర్ణింతును.. నేనేమని వర్ణింతును ఏమని వర్ణింతును నీ ప్రేమను ​చరణం 1: కన్నీటి కడలిలోన ఉన్న నా జీవితాన్ని నీవే రక్షించినావు నీ రూపం నాకిచ్చి.. నీ పాత్రగా నను మలచి నీ సాక్షిగా … Read more