మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపలేనిది || Matallo Cheppalenidhi Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Matallo Cheppalenidhi Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Matallo Cheppalenidhi Song Lyrics Telugu

మాటల్లో చెప్పలేనిది.. చేతల్లో చూపలేనిది
నా యేసు నీ ప్రేమ
మాటల్లో చెప్పలేనిది.. చేతల్లో చూపలేనిది
నా యేసు నీ ప్రేమ
ఏమని వర్ణింతును.. నేనేమని వర్ణింతును
ఏమని వర్ణింతును నీ ప్రేమను
ఏమని వర్ణింతును.. నేనేమని వర్ణింతును
ఏమని వర్ణింతును నీ ప్రేమను

​చరణం 1:
కన్నీటి కడలిలోన ఉన్న నా జీవితాన్ని నీవే రక్షించినావు
నీ రూపం నాకిచ్చి.. నీ పాత్రగా నను మలచి
నీ సాక్షిగా ఉంచినావు
నీ ప్రేమే నాకు చాలును.. నీ ప్రేమే నాకు చాలును
నీ ప్రేమే చాలును..

చరణం 2:
అగ్నివంటి శోధనలు జయించే శక్తినిచ్చి
ఘనతను నాకిచ్చినావు
నిన్ను నేను మరువనని.. సదాకాలము ఉంటానని
వాగ్దానము నిచ్చినావు
నీ ప్రేమే నాకు చాలును.. నీ ప్రేమే నాకు చాలును
నీ ప్రేమే చాలును..

మాటల్లో చెప్పలేనిది.. చేతల్లో చూపలేనిది
నా యేసు నీ ప్రేమ..
ఏమని వర్ణింతును.. నేనేమని వర్ణింతును
ఏమని వర్ణింతును నీ ప్రేమను..

Matallo Cheppalenidhi Song Lyrics English

Maatal lo cheppalenidhi.. Chetaallo choopalenidhi
Naa Yesu nee prema
Maatal lo cheppalenidhi.. Chetaallo choopalenidhi
Naa Yesu nee prema

Emani varnintunu.. Naamani varnintunu
Emani varnintunu nee premanu
Emani varnintunu.. Naamani varnintunu
Emani varnintunu nee premanu

1

Kanneeti kadalilona unna naa jeevitaniki neeve rakshinchinaavu
Nee roopam naakichchi.. Nee paatraga nanu malachi
Nee saakshiga unchchinaavu
Nee premaaye naaku chaalunu.. Nee premaaye naaku chaalunu
Nee premaaye chaalunu..

2

Agnivanti shodhanaalu jayinche shaktinichchi
Ghanatamu naakichchinaavu
Ninnu naenu maruvananu.. Sadaakaalamu untaanani
Vaagdaanamunichchinaavu
Nee premaaye naaku chaalunu.. Nee premaaye naaku chaalunu
Nee premaaye chaalunu..

Maatal lo cheppalenidhi.. Chetaallo choopalenidhi
Naa Yesu nee prema
Emani varnintunu.. Naamani varnintunu
Emani varnintunu nee premanu

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment