నూతనమైన కృప || Nuthanamaina Krupa Song Lyrics

Nuthanamaina Krupa Song Lyrics

Nuthanamaina Krupa Song Lyrics Telugu నూతనమైన కృప – నవ నూతనమైన కృప శాశ్వతమైన కృప – బహు ఉన్నతమైన కృప నిరంతరం నాపై చూపిన – నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా! నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా…. ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం నాక్రయధనముకై రుధిరము కాంతివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ … Read more