నిను విడువను ఎడబాయనని || Ninu Viduvanu Edabhayanani Lyrics
Ninu Viduvanu Edabhayanani Lyrics Telugu నిను విడువను ఎడబాయనని వాగ్దానము ఇచ్చిన దేవా – 2 నా ప్రభువా – నా యేసయ్యా.. నా కేడేమా – నా శైలమా – 2 చూడుము నా అరచేతులలో చెక్కుకుని ఉన్నానని అన్నావు – 2 భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలచచు ఉన్నాని అన్నావు నా తల్లితండ్రి నీవే నా పోషకుడవు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా – 2 జలములలో నేను … Read more