Ninu Viduvanu Edabhayanani Lyrics Telugu
నిను విడువను ఎడబాయనని
వాగ్దానము ఇచ్చిన దేవా – 2
నా ప్రభువా – నా యేసయ్యా..
నా కేడేమా – నా శైలమా – 2
చూడుము నా అరచేతులలో
చెక్కుకుని ఉన్నానని అన్నావు – 2
భయపడకుము పేరు పెట్టి నిన్ను
పిలచచు ఉన్నాని అన్నావు
నా తల్లితండ్రి నీవే నా పోషకుడవు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా – 2
జలములలో నేను వెళ్ళునప్పుడు
నీ మీద పొర్లి పారవని అన్నావు -2
అగ్ని మధ్య నేను నడచునప్పుడు
జ్వాలలు నను కాల్చవన్నావు -2
నా సృష్టి కర్త నీవే – నా ప్రాణ దాత నీవే
నా రక్షణ కర్త నీవే యేసయ్యా – 2
లెమ్ము తేజరిల్లుము నీమీదికి
వెలుగు వచ్చి యున్నాదని అన్నావు – 2
నా మహిమను నీ మీద ఉంచి
ప్రకాశింప జేస్తానని అన్నావు – 2
నా ఆత్మ వెలుగు నీవే – నా స్నేహితుడవు నీవే
నా విమోచన నీవే యేసయ్యా – 2
Ninu Viduvanu Edabhayanani Lyrics English
Ninu viduvanu edabayananu
Vaagdaanamu ichina Deva – 2
Naa Prabhuvaa – naa Yesayyaa..
Naa kaedemaa – naa shailamaa – 2
Choodu maa arachethulalo
Chekkukuni unnanni annaavu – 2
Bhayapadakumu peru petti ninu
Pilacha chesunu nneathi anni annaavu
Naa tallithandri neeve naa poshakudavu neeve
Naa thodu neeDa neeve Yesayyaa – 2
Jalamulaalo nenu vellunappudu
Nee meeda porli paaravanu annaavu – 2
Agni madhya nenu nadachunappudu
Jvaalalu nanu kaalchananu annaavu – 2
Naa srushti karta neeve – naa prana datha neeve
Naa rakshana karta neeve Yesayyaa – 2
Lemmu thejarellumu nee meediki
Velugu vachi yunnadani anni annaavu – 2
Naa mahimanu nee meeda unchi
Prakaashimpajeshtaanani anni annaavu – 2
Naa aathma velugu neeve – naa snehitudavu neeve
Naa vimochana neeve Yesayyaa – 2