నా హృదయములో నీ మాటలే || Naa Hrudayamulo Nee Maatale Lyrics
Naa Hrudayamulo Nee Maatale Lyrics Telugu నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు (2) కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించిన నీ కార్యములను వివరింప తరమా నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచు వలె కృపను కురిపించితివి (2) విచారములు కొట్టి వేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| విరజిమ్మే … Read more