కృపా క్షేమము నీ శాశ్వత జీవము || Krupa Kshemamu Song Lyrics
Krupa Kshemamu Song Lyrics Telugu కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/ మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా /2/ 1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి /2/ అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/ నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను నా యేసయ్య స్తుతిపాత్రుడ … Read more