కన్నీళ్లే రాలుతున్న కలకాలం ఉండవన్న || Kannille Ralutunna Kalakalam Undavanna Lyrics
Kannille Ralutunna Kalakalam Undavanna Lyrics Telugu పల్లవి: కన్నీళ్లే రాలుతున్న.. కలకాలం ఉండవన్న యేసయ్య తోడువుంటే.. కలకాలం ఉండదన్న కష్టాలే ఎన్నివున్నా.. ఎంతోకాలం ఉండవన్న యేసయ్య వెంట ఉంటే.. ఏ బెంగ ఉండదన్న ఆటంకాలెన్నివున్నా.. ఆపదలే తరుముతున్న నా వెంట యేసువుంటే.. ఏకీడు చేరదన్న నా యేసయ్య చాలు.. నా యేసయ్యే మేలు! (2) అవమానాలెన్నివున్నా.. అపనిందలే ఎన్ని మోపిన నా తోడు యేసువుంటే.. నా ఖ్యాతి తరగదన్న ఓ.. ఓ.. ఓ.. ఓ.. … Read more