Kannille Ralutunna Kalakalam Undavanna Lyrics Telugu
కన్నీళ్లే రాలుతున్న.. కలకాలం ఉండవన్న
యేసయ్య తోడువుంటే.. కలకాలం ఉండదన్న
కష్టాలే ఎన్నివున్నా.. ఎంతోకాలం ఉండవన్న
యేసయ్య వెంట ఉంటే.. ఏ బెంగ ఉండదన్న
చరణం:
ఆటంకాలెన్నివున్నా.. ఆపదలే తరుముతున్న
నా వెంట యేసువుంటే.. ఏకీడు చేరదన్న
నా యేసయ్య చాలు.. నా యేసయ్యే మేలు! (2)
అవమానాలెన్నివున్నా.. అపనిందలే ఎన్ని మోపిన
నా తోడు యేసువుంటే.. నా ఖ్యాతి తరగదన్న
( నా యేసయ్యతో )
పల్లవి:
కన్నీళ్లే రాలుతున్న.. కలకాలం ఉండవన్న
యేసయ్య తోడువుంటే.. కలకాలం ఉండదన్న
కష్టాలే ఎన్నివున్నా.. ఎంతోకాలం ఉండవన్న
యేసయ్య వెంట ఉంటే.. ఏ బెంగ ఉండదన్న
( నా యేసయ్యతో )
చరణం:
ఆటుపోటులు ఎన్నివున్నా.. అనుకున్నది జరగకపోయిన
యేసయ్య నీడలోవుంటే.. ఏలోటు ఉండదన్న
ఓ.. ఓ.. ఓ.. ఓ..
అపజయమే అడ్డువచ్చిన.. ఆస్తిపాస్తులే హరించిపోయిన
యేసయ్య తలచుకుంటే.. సమస్తము సాధ్యమన్న
పల్లవి:
కన్నీళ్లే రాలుతున్న.. కలకాలం ఉండవన్న
యేసయ్య తోడువుంటే.. కలకాలం ఉండదన్
కష్టాలే ఎన్నివున్నా.. ఎంతోకాలం ఉండవన్న
యేసయ్య వెంట ఉంటే.. ఏ బెంగ ఉండదన్న
Kannille Ralutunna Kalakalam Undavanna Lyrics English
Kanneelu raalutunn.. kalakaalam undavanna
Yesayya thoduvunte.. kalakaalam undadanna
Kashtaalae ennivunna.. entokaalam undavanna
Yesayya venta unte.. e benga undadanna
Stanza:
Aatankalae ennivunna.. aapadalae tarumutunna
Na venta Yesuvunte.. eekeedu chaeraddanna
Na Yesayya chaalu.. na Yesayyae melu! (2)
Avamaanaalae ennivunna.. apanindalae enni mopina
Na thodu Yesuvunte.. na khyaathi taragadanna (Na Yesayyatho)
Kanneelu raalutunn.. kalakaalam undavanna
Yesayya thoduvunte.. kalakaalam undadanna
Kashtaalae ennivunna.. entokaalam undavanna
Yesayya venta unte.. e benga undadanna (Na Yesayyatho)
Stanza:
Aatupotulu ennivunna.. anukunnaadhi jara gapoyina
Yesayya needalovunte.. elothu undadanna
O..
Apajayamoe addhu vachchina.. aasthipaasthulae harinchipoyina
Yesayya thalachukunte.. samasthamu saadhyamanna
Kanneelu raalutunn.. kalakaalam undavanna
Yesayya thoduvunte.. kalakaalam undadanna
Kashtaalae ennivunna.. entokaalam undavanna
Yesayya venta unte.. e benga undadanna






