ఆత్మ స్వరూపుడా నా యేసయ్య || Atma Swaroopuda Song Lyrics
Atma Swaroopuda Song Lyrics Telugu ఆత్మ స్వరూపుడా నా యేసయ్య నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మ శక్తిని నా కొసగుమా పరిశుద్ధాత్మ దేవుడా – నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా – నీ అగ్నినీ పంపుమా పరిశుద్ధాత్మ దేవుడు – నా పెదవూలు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడు- పరిశుద్ధత నీయుమా ||ఆత్మ|| 1. మండుచున్న పొదలో ఆగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాఆతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మ దేవుడా … Read more