విజయ గీతం పాడుడి || Vijaya Geetham Paadudi Lyrics
Vijaya Geetham Paadudi Lyrics Telugu పల్లవి: విజయ గీతం పాడుడి – దేవుని బైబిలు సంఘమునకు ఎనుబదిఒకటేండ్లుగల – యౌవన దశలో నున్నది ||విజయ|| 1: ఆకాశమున మాటలతో – ఈ సంఘంబు వెలసినది దివినున్న దేవుడు – భువికి వార్త పంపెను ||విజయ|| 2: ఈ సంఘమునకు స్థాపకుడు – దేవునికి ప్రియదాసుండు ఆ దాసుండే మన దాసుండు – ఫాదరు దేవదాసు ||విజయ|| 3: గురుతుల కాలము వచ్చినది … Read more