ప్రేమే శాశ్వతమైన || Preme Saswathamaina Song Lyrics
Preme Saswathamaina Song Lyrics Telugu ప్రేమే శాశ్వతమైన – పరిశుద్ధమైన పొదరిల్లు ” 2″ మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు ” ప్రేమే” అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన – పరివర్తన క్షేత్రము “2” ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను…. ఉండలేను … Read more