ప్రేమే శాశ్వతమైన || Preme Saswathamaina Song Lyrics

WhatsApp Group Join Now

Preme Saswathamaina Song Lyrics Telugu

ప్రేమే శాశ్వతమైన – పరిశుద్ధమైన పొదరిల్లు ” 2″
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు

” ప్రేమే”

అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన – పరివర్తన క్షేత్రము “2”
ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా

“ప్రేమే”

కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన – వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో “2”
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన – దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా – వర్ణంప నా తరమా

“ప్రేమే”

విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివీ “2”
మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో – యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా

“ప్రేమే

Preme Saswathamaina Song Lyrics English

Premaaye Shaashvatamaina – Parishuddhamaaina Podarillu  “2”

Manase mandiramaaye naa madhilo deepamu neeve
Ninnaa shrayinchina vaarini udayinchu sooryuni valene
Nirantarama nee maatalatho prakaashimpacheyuduvu “Premaaye”

1
Amaraina nee charitham – vimalaina nee rudhiram
Aathmeeyamuga uttejaparichina – parivarthana kshethramu “2”
Innaalluga nanu snehinchina inthaga phalinpajesithivi
Ee swara sampadhananthathitho – abhinayinchi naa paadedanu….
Undalenu brathakalenu nee thoodulekunda…. nee needa leka unda “Premaaye”
2
Kammanaina nee upadeshamu – vijayamicche shodhanalo
Khadgamukante balamaina – vaakyamu dhairyamicche naa shramalo “2”
Karuvu seela lo sirulolikinchen – nee vaakya pravaahamu
Gaganamu cheelchimopa – dheevena varsham kuruipin chitivi..
Ghanaina nee kaaryakramulu vivarimba naa tharamaa – varnamba naa tharamaa “Premaaye”
3
Vidhirasina vishaada geetham – samasipoye nee dayatho
Sambharaina vaagdaanamulatho – naatyamuga maarchithivi “2”
Mamathelu vantha daatinchi – mahimalo sthaanmunichchithivi
Nee raajyamulo jeshthulatho – yugaayugamulu naa prakaashincha naa
Naa pain emdhukaintha ghaadhamaaina prema neeku maruvale nu Yeshuyya…. “Premaaye”

Leave a Comment