నూతన గీతము నే పాడెదా || Nuthana Geethamu Ne Padedha Lyrics

Nuthana Geethamu Ne Padedha Lyrics

Nuthana Geethamu Ne Padedha Lyrics Telugu నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే 1. కొలువుచేసి ప్రేమించినావు కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా నీకు సాటెవ్వరూ ||2|| నీవే నా ప్రాణము నిను వీడి నేనుండలేను ||2|| ||నూతన|| 2. కడలి తీరం కనబడనివేళ కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా నీకు … Read more