Nuthana Geethamu Ne Padedha Lyrics Telugu
నూతన గీతము నే పాడెదా
మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను
నే మరువను – ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే –
సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు
కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా
నీకు సాటెవ్వరూ ||2||
నీవే నా ప్రాణము
నిను వీడి నేనుండలేను ||2||
||నూతన||
2. కడలి తీరం కనబడనివేళ
కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా
నీకు సాటెవ్వరూ ||2||
నీవేనా ధైర్యమూ
నీ కృపయే ఆధారమూ ||2||
||నూతన||
3. మేఘములలో నీటిని దాచి
సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన
నీకు సాటెవ్వరూ ||2||
నీవేనా విజయమూ
Nuthana Geethamu Ne Padedha Lyrics English
Nutana Geetamu Ne Paadeda
Manohurada Yesayya
Neeru Choopina Premanu
Ne Maruvanu – Esthitilonainanu
Samarpanato Sevinchedanu Nine –
Sajeevudanaai Araadhinchedana Nine
Koluvuchesi Preminchinaavu
Koradaghinadi Emundinalo
Swatha Merugani Satvikuda
Niku Saatevvaru ||2||
Nive Na Pranam u
Ninu Veedi Nenundalenu ||2||
||Nutana||
Kadali Teeram Kanabadanivela
Kadali Keratalu Vedhincuvela
Karuna moortiga Digivaccina
Niku Saatevvaru ||2||
Nivena Dhairyamu
Ni Kripaye Aadharamu ||2||
||Nutana||
Meghamulalo Neetini Daachi
Sandramulalo Margamu Coopi
Mantighatamulo Mahimatma Nimpina
Niku Saatevvaru ||2||
Nivena Vijayamu