కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా || Karuna Sampannuda Song Lyrics

Karuna Sampannuda Song Lyrics

Karuna Sampannuda Song Lyrics Telugu కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం “కరుణాసంపన్నుడా” 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే … Read more