Rakada Vartanu Dharanilo Lyrics Telugu
రాకడ వార్తను ధరణిలో చాటుటకు – పెండ్లి కుమార్తెను పిలిచేనా ప్రభు
అదియే బైబిలు మిషన్ అనబడున్ – ప్రభువే దానిని బయలు పర్చెను
||రాకడ||
1. పదితొమ్మిది ముప్పదెనిమిది – జనవరి నెలలో బయల్పడెన్
గాలియందున గదిలో వ్రాసి – ప్రభువే దానిని బయలుపర్చెను
||రాకడ||
2. చూపించిన వారెహోవాయే – స్థాపించిన వారు దాసుడే
యువరాజువలెను బయటకురమ్మని – పిలచినా ప్రభు బయలుపర్చెను
||రాకడ||
3. దేవుడు కనబడి మాట్లాడును – వర్తమానమిచ్చుచుండును
ప్రభువు దూతలు పరిశుద్ధులును – భూమియందలి విశ్వాసులును
||రాకడ||
4. వర్తమానముల నిచ్చెదరు – వరముల నొసగి నడిపెదరు
ఇవియు నిజమని చాటించుటకై – రాజమండ్రిలో బయలు పర్చెను
||రాకడ||
5. సన్నిధి క్రమమును నేర్పించి – చక్కగ నడిపెను దాసుడు
సన్నిధి చేయని వారెవరైనను – ఏర్పాటులో లేనట్టి వారలే
||రాకడ||
6. గీటుకు వచ్చినదీ మిషను – చీట్లలో గెలిచినదీ మిషను
చేతి సహాయము లేకపోయిన – గీటుకు వచ్చి స్థాపనాయెను
||రాకడ||
7. తండ్రి కుమార శుద్ధాత్మలకు – నిరతమగుగాక స్తుతులు
యిహపరమందు ఏక సంఘమై – వెలయుచుండు శాశ్వతంబును
||రాకడ||
Rakada vartanu dharanilo chaatutaku – pendli kumaartenu pilichena prabhu
Adiye Bible missionan badun – prabhuve dānini bayalu parachenu
||Rakada||
PadhitoMMidhi muppadeNimidi – janavari nelalo bayalpadenu
Gaaliyaandu gudilo vraasi – prabhuvē dānini bayaluparachenu
||Rakada||
Choopinchina vare Hehovaaye – sthaapinchina vāru daasudē
Yuvarājuvalenu bayatakurammana – pilachina prabhu bayaluparachenu
||Rakada||
Devudu kanabadi matlaadunu – vartamaanam ichchunchundunu
Prabhuvu doOtalaa parishuddhulunaa – bhoomiyandali vishvaasulunaanu
||Rakada||
Vartamaanamula nichedaru – varamula nosagi nadipedaru
Iviyu nijamani chaatinchutakai – rajamandrilo bayalu parachenu
||Rakada||
Sannidhi kramamunu nērpinchaa – chakkaaga naDipēnu daasuduu
Sannidhi cheyani vaarevuraiNanuu – eerepaatulo lenattivaarale
||Rakada||
Geetuku vachchinadi missionu – cheetlalo gelichinadi missionu
Cheti sahaayamu lēkapoyinaa – geetuku vachchi sthaapanaaYenu
||Rakada||