Pakshiraju Vale Rekkalu Chaapi Lyrics Telugu
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు } 2
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు } 2
ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన } 2
క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! } 2
యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా } 2
అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా } 2
క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! } 2
ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు } 2
ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో } 2
హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! } 2
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు } 2
పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా!
అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! } 2
Pakshiraju Vale Rekkalu Chaapi Lyrics English
Pakshiraju vale rekkalu chaapi paikeguradaamaa!
Ale ika sommasillaga paikeguradaamaa! (2)
Aa… shaashvatha lokamu koraku nitya rajyamu koraku (2)
Pakshiraju vale rekkalu chaapi paikeguradaamaa!
Ale ika sommasillaga paikeguradaamaa! (2)
Ee loka snehitulu ee loka bandhuvulu janmanichina tallidandru (2)
Evaru leka ontari sthitilo prema lanni kolpoyina (2)
Kreestu Yesu premalo saagipodamaa! (2)
Ee loka poratam saatanu shodhanalu hrudayamu nu krungadisinai (2)
Adugaduguna sankellatho adugu veyaleka unna (2)
Kreestu Yesu premalo egiripodamaa! (2)
Aa mahima rajyamulo aa nitya rajyamulo kanneeru undadu digulu undadu (2)
Ellapudu santoshamto ellapudu aanandamto (2)
Halleluya geetalato nilichipodamaa! (2)