దేవుడే జతపరచిన జంట ఇది || Devude Jataparachina Janta Idi Lyrics

WhatsApp Group Join Now

Devude Jataparachina Janta Idi Lyrics in Telugu

దేవుడే జతపరచిన జంట ఇది
పరమాత్ముడే పెనవేసిన పవిత్ర బంధమిది
సకల విశ్వాసుల సమక్షములో
పరిశుద్ధ దేవుని దివ్య సన్నిధిలో
జరుగుతున్న పరిశుద్ధ వివాహమే ఇది
క్రీస్తుకిష్టమైన కళ్యాణమే ఇది

1.ఒంటరైన ఇద్దరు ఒకే ఇంటివారై
ఇద్దరుగ ఇక ఉండక ఏకతరిరమై
ఒకే మాటగా ఒకే బాటగా
ఒకరికోసమొకరు బ్రతికెదరు
కష్టసుఖాలలో కలిసి సాగెదరు
కలకాలం క్రీస్తుతో కలిసుండెదరు

అతిథుల రాకతో మొదలాయె సందడి
ఆనందంతో వెల్లివిరిసె పెళ్లింటిలొగిలి

2.ఒకరి చేయి ఒకరు విడువక కడదాకా
ఒకరి మనసొకరు తెలుసుకుని కలిసుండాలి
కలతలు రాకుండా కల్మషం లేకుండా
జీవితం సాగాలి హాయిగా
క్రీస్తు కేంద్రిత కుటుంబమై
ఫలించాలి ఆత్మ దేవుడే అండగా

అతిథుల రాకతో మొదలాయె సందడి
ఆనందంతో వెల్లివిరిసె పెళ్లింటిలొగిలి

 

 Lyrics in English

Devude jataparachina janta idi
Paramatmade penavesina pavitra bandhamidi
Sakala vishvasula samakshamulo
Parishuddha devuni divya sannidhilo
Jarugutunna parishuddha vivahame idi
Kreestukisthamina kalyaname idi

Ontaraina iddaru oke intivaarai
Iddarugu ika undaka ekatariramai
Oke maataga oke baataga
Okarikosamu okaru bratikedaru
Kashtasukhallo kalisi sagedaru
Kalakalam kreestuto kalisundedu

Athithula raakato modalaye sandadi
Aanandamto vellivrise pellentilologo

Okari cheyi okaru viduvaka kadadaka
Okari manaso okaru telusukoni kalisundali
Kalatalu rakunda kalmasha lekunda
Jeevitam saagali haayiga
Kreestu kendrita kutumbamai
Phalinchali aatma devude andaga

Athithula raakato modalaye sandadi
Aanandamto vellivrise pellentilologo

Leave a Comment