Devude Chesenuga Modatiga Lyrics Telugu
పల్లవి:
దేవుడే చేసెనుగా మొదటిగా ఈ కార్యం
ఏదేను వనమున మొదలాయే ఈ బంధం //2//
మనసులే పెనవేసి బ్రతుకులే ముడివేసి
ఇరువురు ఒకటిగా మారే ఈ తరుణం ఇదియేగా మీపై దేవుని సంకల్పం //2//
ఇది ఆనందమే సంతోషమే పరిణయమే ఇక సంబరమే
ఆ దేవుడి దీవెనలే కురిపించగా నిలవాలి ఒకరికి ఒకరు తోడుగా //2//
చరణం 1:
కష్టమందు తోడు నీవై బాధయందు బలము నీవై //2//
నీ తోడై ఉండాలని ఎనాడు విడిపోవద్దని
ఇచ్చిన మాటే మరువద్దని దైవ చిత్తమే నెరవేర్చాలని
ఆ దేవుని దీవెనలే కురిపించగా //2//
(ఇది ఆనందమే)
చరణం 2:
కలిమిలోన చెలిమి నీవై లేమిలోన ఆశ నీవై //2//
కలకాలం నడవాలని కడవరకు తోడుండాలని
ఫలియించి వర్ధిల్లగా ఈ బంధం ముడివేశారుగా
ఆ దేవుని దీవెనలే //2//
(ఇది ఆనందమే)
Devude Chesenuga Modatiga Lyrics English
Devude chesenuga modatiga ee karyam
Edinu vanamuna modalaye ee bandham //2//
Manasule penavesi bratukule mudivesi
Iruvuru okatiga mare ee tarunam idiyega meepai devuni sankalpam //2//
Idi anandame santosame parinayame ika sambarame
Aa devudi divenale kuripincha ga nilavali okariki okaru thoduga //2//
1
Kashtamandu thodu neevai badhayandu balamu neevai //2//
Ni thodai undalani enadu vidipovaddani
Ichina mate maruvaddani daiva chittame neraverchalani
Aa devuni divenale kuripincha ga //2//
|| Idi anandame ||
2
Kalamiloni chelimi neevai lemilonasina neevai //2//
Kalakalam nadavalani kadavaruku thodundalani
Phaliyinchchi vardhillaga ee bandham mudivesaruga
Aa devuni divenale //2//
|| Idi anandame ||