చిన్ని మందను దీవించు దేవా || Chinni Mandhanu Deevinchu Deva Lyrics

WhatsApp Group Join Now

 Lyrics in Telugu

పల్లవి:
చిన్ని మందను దీవించు దేవా.. చిన్ని మందను దీవించు దేవా
చిన్నారి హృదయాలను వెలిగించు ప్రభువా.. చిన్నారి హృదయాలను వెలిగించు ప్రభువా
వాక్యపు జ్ఞానముతో వెలిగించు యేసుతుని
దయగల హస్తముతో దీవించుము కుమారుని
చిన్ని మందను దీవించు దేవా.. చిన్ని మందను దీవించు దేవా

చరణం 1:
తండ్రి నీ నామమునే పరిశుద్ధపరచెదను
తండ్రి నీ నామమునే పరిశుద్ధపరచెదను
దేవా నీ రాజ్యములో అనునిత్యము ఉండెదను
దేవా నీ రాజ్యములో అనునిత్యము ఉండెదను
ప్రభు నీ చిత్తమునే ఇలలో నెరవేర్చెదను
ప్రభు నీ చిత్తమునే ఇలలో నెరవేర్చెదను
నీ సన్నిధిలోనే సహవాసము చేసెదను
నీ సన్నిధిలోనే సహవాసము చేసెదను

చరణం 2:
అనుదిన ఆహారము అందించు అందరికీ
అనుదిన ఆహారము అందించు అందరికీ
క్షమియించే గుణములు నేర్పుము నీ పిల్లలకి
క్షమియించే గుణములు నేర్పుము నీ పిల్లలకి
శోధనలో నుండి తప్పించు తనయులను
శోధనలో నుండి తప్పించు తనయులను
దుష్టుడు ముట్టకుండా కాయుము నీ కుమారుని
దుష్టుడు ముట్టకుండా కాయుము నీ కుమార్తెను
 
Lyrics in English

Chinni mandanu dheevinchchu deva.. Chinni mandanu dheevinchchu deva
Chinnari hrudayalu veliginchchu prabhuva.. Chinnari hrudayalu veliginchchu prabhuva
Vakyapu jnanamuto veliginchchu Yesutuni
Dayagala hastamuto dheevinchchumu kumaruni
Chinni mandanu dheevinchchu deva.. Chinni mandanu dheevinchchu deva

1
Thandri ni namamune parishuddaparachedhanu
Thandri ni namamune parishuddaparachedhanu
Deva ni rajyamulo anunittyamu undhedhanu
Deva ni rajyamulo anunittyamu undhedhanu
Prabhu ni chittamune ilalo neraverchedhanu
Prabhu ni chittamune ilalo neraverchedhanu
Ni sannidhiloni sahavasamu chaise danu
Ni sannidhiloni sahavasamu chaise danu
2
Anudina aharamu andinchchu andariki
Anudina aharamu andinchchu andariki
Kshaminchche gunamulu nerpumu ni pillalaki
Kshaminchche gunamulu nerpumu ni pillalaki
Shodanalo nundi tappinchchu thanayulanu
Shodanalo nundi tappinchchu thanayulanu
Dushtudu muttakunda kayumu ni kumaruni
Dushtudu muttakunda kayumu ni kumartenu

Leave a Comment