అనురాగమే ఇది అనురాగమే || Anuragame Idi Anuragame Lyrics || Dollie Rose

By holyspiritmelodies@gmail.com

Updated On:

Anuragame Idi Anuragame Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Anuragame Idi Anuragame Lyrics Telugu

అనురాగమే ఇది అనురాగమే
కురిసెను నేడు మధురముగా (2)
పరలోకమే ప్రత్యక్షమై జరిగించెను ఈ వేడుక
ఈ హృదయాల కలయిక కలకాలం వర్ధిల్లగా మరుమల్లె విరజల్లగా (2)
(అనురాగమే)

చరణం 1
ఒంటరి జీవితం జంటగా మారెను పాలు తేనెలై సిరులుగా మారెను (2)
పరిశుద్ధ దేవుని సంకల్పం (2)
జరిగించెను ఈ మధుర క్షణం (2)
ఈ హృదయాల కలయిక కలకాలం వర్ధిల్లగా మరుమల్లె విరజల్లగా
(అనురాగమే)

చరణం 2
దేవుని ప్రేమకు సాదృశ్యముగా క్రీస్తుని సేవలో జతపనివారిగా (2)
కలిసి మెలిసి సాగే జీవన పయనం (2)
కడదాకా నిలిచే ప్రేమానురాగం (2)
ఈ హృదయాల కలయిక కలకాలం వర్ధిల్లగా మరుమల్లె విరజల్లగా
(అనురాగమే)

Anuragame Idi Anuragame Lyrics English

Anuragame idi anuragame
Kurisenu nedu madhuramuga (2)
Paralokame pratyakshamai jariginchenu ee veduka
Ee hrudayala kalayika kalakalam vardhillaga marumalle virajallaga (2)
(Anuragame)

1
Ontari jeevitam jantaga marenu paalu thenelai sirulaga marenu (2)
Parishuddha devuni sankalpam (2)
Jariginchenu ee madhura kshanam (2)
Ee hrudayala kalayika kalakalam vardhillaga marumalle virajallaga
(Anuragame)

2
Devuni premanu sadṛśyamga Kreestuni seva lo jatapanivaariga (2)
Kalisi melisi saage jeevana payanam (2)
Kadadaaka niliche premanuragam (2)
Ee hrudayala kalayika kalakalam vardhillaga marumalle virajallaga
(Anuragame)

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment