ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య || Aadharama Anandama Ashrayapuramesayya Lyrics

WhatsApp Group Join Now

Aadharama Anandama Ashrayapuramesayya Lyrics Telugu

నీ కృపలోనే బ్రతకాలని ఆశ
నీ కౌగిలిలో ఉండాలని కోరిక
నీ శరణు నే జొచ్చియున్నానయ్యా
నా దిక్కు నీవే నయ్యా
ఆధారమా ఆనందమా ఆశ్రయపురమెసయ్య

నీ నీటి కాలువ యోరను ఉండి ఫలమిచ్చు చెట్టులా బ్రతకాలని
దివారాత్రము నిన్నే ధ్యానించుచు ధన్యుడనై జీవించాలని.
నీ సారమే నాలోపట – అభివృద్ధి చెందాలని
“నీ శరణు నే జొచ్చియున్నానయ్యా”

 నీదుఒడిలో నే ఒదిగిపోయి నిశ్చింతగానే ఉండాలని
నీలో ఉన్న అతిశ్రేష్ట ఫలములు అనుభవిస్తూ బ్రతకాలని
పరిశుద్ధతే జీవితమై ప్రజ్వలించాలని
“నీ శరణు నే జొచ్చియున్నానయ్యా”

 

Aadharama Anandama Ashrayapuramesayya Lyrics English

Nee krupalone bratakalani aasha
Nee koupgililo undalanani korika
Nee sharanu ne jochiyunnanayya
Naa dikkuu neeve nayya
Aadhaaramaa aanandamaa aashrayapuramesayya

Nee neeti kaaluvu yooranu undi phalamichchu chettulaa bratakalani
Divaaratramu ninne dhyaninchutu dhanyudhanai jeevinchali.
Nee saarame naalopat — abhivruddhi chendaalani

“Nee sharanu ne jochiyunnanayya”

Needu odilo ne odigipoyi nischintagaane undalanani
Neelo unna atishreshtha phalamulu anubhavistoo bratakalani
Parishuddhate jeevitamai prajvalinchalani

“Nee sharanu ne jochiyunnanayya”

Leave a Comment