ఆనంద వివాహంబీ ధరణిన్ || Aananda Vivaahambii Dharaninin Lyrics

WhatsApp Group Join Now

Aananda Vivaahambii Dharaninin Lyrics Telugu

ఆనంద వివాహంబీ ధరణిన్ – ఆహా! మహోత్త – మంబన్నిటిలో
= మానవ విశ్వాసాత్మకులారా! మానక ఘన పరచుడి పరిణయమున్

|| ఆనంద ||

నర కుల మంతటి కాది కార్యమీ – వర వివాహమె జరిగెను జగతిన్
= పరిణయము లేనిదే – నర కుల ముండదు – ధరన్ ఘనత కర్హంబిదియె కదా

|| ఆనంద ||

దేవ దేవుని సంకల్పంబిది – దివ్యమైన లోకాధారం బిది
= పావ నంబుగా భావించెను ప్రభు – భావము నెరిగియు – ఘనముగ నెంచుడి

|| ఆనంద ||

ఆది వివాహము ఆ – ప్రభు జేసెను – ఆ సమయంబున – సర్వ జీవులును
= మోదమొందె పరిశుద్ధత తోడను – ఏదేన్ వనంబున నిది ఘనమయ్యెన్

|| ఆనంద ||

న్యాయమైన వివాహములందున – నీయవనిన్ ప్రభువానందించును
= ఆయభవున్ – డారంభించిన యీ – ఆచారంబు సాగుచు నున్నందున

|| ఆనంద ||

దేవుడు నరుడై – కానాన్ పెండ్లిలో – దిటమగు తొలి అ – ద్భుతమును జేసెను
= ఆ వరుడే భువి నన్ని వివాహముల్ – స్థిరముగ/నొనరగ చేసెను ఘనముగ నెంచుడి

|| ఆనంద ||

సంఘము వధువుగ – సార్ధకమయ్యన్ – సంఘ వరుడు శ్రీ – యేసుం డయ్యెన్
= సంఘము క్రైస్తవ – సహవాసమునన్ – సంతోషమున ఘనపర్చుడీ దీనిన్

|| ఆనంద ||

నీ వివాహమున – నీ దంపతులగు – నీ…కును నీ…కున్
= దైవోద్దేశపు దీవెనలన్నియు ధరన్ – విరివిగ కలుగును గాక

|| ఆనంద ||

శుభకార్యంబును చూడ జేరిన – సోదర సోదరిమణులకు మంగళ
= విభవంబున నా – నందపు జీవిత – విమలపు స్థితి లభియించును గాక

|| ఆనంద ||

పరిణయమును జతపర్చిన పితకున్ – స్థిరము జేసిన దేవ సుతు నకున్
= ఉరు సాయంబిడు – పరిశుద్ధాత్మకున్ – యుగముల నెప్పుడు – కలుగును స్తోత్రము

|| ఆనంద ||

 

Aananda Vivaahambii Dharaninin Lyrics English

Aananda vivaahambii dharaninin – aahaa! mahotta – mambannitilo
= maanava visvaasaatmukulaaraa! maanaka ghana parachudi parinayamun

|| aananda ||

Nara kula mantati kaadi kaaryamii – vara vivaahame jarigenu jagatin
= parinayamu laenide – nara kula mundadu – dharan ghana kahrambidiye kadaa

|| aananda ||

Deva devuni sankalpambidi – divyamaina lokadhaaramam bidi
= paava nambugaa bhaavincenu prabhu – bhaavamu nerigiyu – ghanamuga nenchudi

|| aananda ||

aadi vivaahamu aa – prabhu jesenu – aa samayambuna – sarva jiivulunu
= modamondhe parishuddhata toodanu – eeden vanambuna nidi ghanamayyen

|| aananda ||

nyaayamaaina vivaahamulanduna – niaya vanin prabhuvananandinchunu
= aayabhavun – daarambincina yee – aachaarambu saagucu nunnaanduna

|| aananda ||

devudu narudai – kaanaan pendllilo – ditamagu toldi a – dbhutamunu jesenu
= aa varude bhuvi nanni vivaahamul – sthiramuga/nonraga cesenu ghanamuga nenchudi

|| aananda ||

sanghamu vadhuvuga – saardhakamayyan – sangha varudu sri – yesum dayyen
= sanghamu kraistava – sahavaasamunan – santosamuna ghanaparachudee deenina

|| aananda ||

nii vivaahamuna – nii dampatilaga – nii…kunu nii…kun
= daivoddhesapu deevenalanneyu dharan – viriviga kalugunu gakaa

|| aananda ||

shubhakaaryambunu chuu da jerina – sodara sodarimanulaku mangala
= vibhavambuna naa – nandapu jeevita – vimalapu sthiti labhiyincunu gakaa

|| aananda ||

parinayamunu jataparcina pitakun – sthiramu jesina deva sutu nakun
= uru saayambidu – parishuddhathmakun – yugamula neppudu – kalugunu stotramu

|| aananda ||

Leave a Comment