వాస్త వైశ్వర్యాన వెలుగునుగా || Vaastha Vaishwaryaana Song Lyrics

WhatsApp Group Join Now

Vaastha Vaishwaryaana Song Lyrics Telugu

వాస్త వైశ్వర్యాన – వెలుగునుగా – క్రైస్తవ శుభ కార్యము =
క్రీస్తు తెచ్చిన ప్రశస్తమైన ఘన – నిస్తర తాన్వయ – నియమములు గలిగి

|| వాస్త ||

1. బంధురమైన ని – బంధన ప్రేమాను – బంధము దేవుని – మందిరారాధన =
యందు బెండ్లి సాక్యము – వాక్య వచన – బృందంబు హర్షించు – దెందంబు బొందుచు

|| వాస్త ||

2. వాటంబులైనట్టి – పాటలు మన్నించు – నాటలు, బోధన – మాటలు మంగళము =
చాటు నట్టి స్వాగతంపు – మాటలు భక్తుల – కూటలు దానొంది

|| వాస్త ||

3. భూ శుద్ధ వర్గంబు – పై శుద్ధ శ్రేణి ప్ర – కాశించు ధూతాళి – శ్రీ శుద్ధ త్రియేకుని =
యాశ సఫల సాన్నిధ్యంబు – నాశీర్వాదాసీన – మౌ శోచిసు గల్గి

|| వాస్త ||

4. ధారుణి సంసార – నారమందు దన పేరు – నొకటిని యారగ దెలిపెడు =
సారమైన పుస్తకమున – నారాధనాంతాన – పేరు తా లిఖించి

|| వాస్త ||

5. ఇంబుగ నిర – తంబు యేసున – కుంబుడమి సభ – కుంబరకు సంబం =
ధంబు ననురాగంబు వివా – హంబను శుద్ధ నా – మం బొంది నందున

|| వాస్త ||

Vaastha Vaishwaryaana Song Lyrics English

Vaastha Vaishwaryaana – Velugunugaa – Krithava Shubha Kaaryamu
Kreethu Tecchina Prashastamaina Ghana – Nistara Thaanvaya – Niyam mulu Galigi

|| Vaastha ||

1. Bandhuramaina Ni – Bandhana Premanu – Bandhamu Devuni – Mandiraaraadhana
Yandu Bendli Saakyamu – Vaakya Vachana – Brundambu Harshincchu – Dendambu Bondhuchhu

|| Vaastha ||

2. Vaatam bulainatti – Paatalu Manninchu – Naatalu, Bodhana – Maatalu Mangalamu
Chaathu Natti Swaagatampu – Maatalu Bhakthula – Kootalu Daanondi

|| Vaastha ||

3. Bhoo Shuddha Vargambu – Pai Shuddha Shrenee Pra – Kaashincchu Dhootaali – Shree Shuddha Triyekuni
Yaasha Safala Saannidhyambu – Naashirvaadaaseena – Mau Shochisu Galgi

|| Vaastha ||

4. Dhaaruni Samsaara – Naaramandhu Dana Peeru – Nokathini Yaaraga Delipedu
Saaramaina Pustakamuna – Naaraadhanaanthaana – Peeru Thaa Likhincchi

|| Vaastha ||

5. Imbuga Nira – Tambu Yesuna – Kumbudami Sabha – Kumbharaku Sambandham
Dhambu Nanuraagambu Vivaa – Hambanu Shuddha Naa – Mamu Bondi Nandhunu

|| Vaastha ||

Leave a Comment