యేసుతో ఠీవిగాను పోదమా || Yesutho Teevigaanu Podama Lyrics

WhatsApp Group Join Now

Yesutho Teevigaanu Podama Lyrics Telugu 

పల్లవి: యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చు వేరు గెల్వను
యుద్ధ నాదంబుతో పోదమా (2)
యేసుతో ఠీవిగాను పోదమా

||యేసుతో||

చరణం 1: రారాజు సైన్యమందు చేరను
ఆ రాజు దివ్య సేవ చేయను
యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా (2)
యేసుతో ఠీవిగాను వెడలను

||యేసుతో||

చరణం 2: విశ్వాస కవచమును ధరించుచు
ఆ రాజు నా బ్లాము మధిని నిలుచు
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై (2)
యేసుతో ఠీవిగాను పోదామా

||యేసుతో||

చరణం 3: శోధనలు మనల చుట్టి వచ్చినా
సాతాను అంబులెన్నో తగిలినా
భయము లేదు మనకిక ప్రభువు చెంత నుందుము(2)
సాదనంబెవరు నీవు నేనెగా

||యేసుతో||

చరణం 4: ఓ యువతి యువకులార చేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై యేసు రాజు గొల్వను (2)
సాదనంబెవరు నీవు నేనెగా

||యేసుతో||

Yesutho Teevigaanu Podama Lyrics English 

Pallavi:
Yesutho teevigaanu podamaa
Adduga vacchu veru gelvanu
Yuddha naadambutho podamaa (2)
Yesutho theevigaanu podamaa

|| Yesutho ||

Charanam 1:
Raaraju sainyamandu cheranu
Aa raju divya seva cheyanu
Yesu raju munduga dhwajamu patti nadavaga (2)
Yesutho theevigaanu vedalanu

|| Yesutho ||

Charanam 2:
Vishvaasa kavachamunu dharinchutu
Aa raju naa balaamu madhini nilchu
Anudinam(b)u shaktini ponduchunna vaaramai (2)
Yesutho theevigaanu podamaa

|| Yesutho ||

Charanam 3:
Shodhanalu manal chutti vacchinaa
Satanu ambulenno tagilinaa
Bhayamu ledu manaki k Prabhuvu chenta vundu(du) (2)
Saadhanam evaru neevu nenegaa

|| Yesutho ||

Charanam 4:
O yuva ti yuvakulaara cherudi
Shri Yesu raju varta chaatudi
Lokamanta ekamai Yesu raju golvanu (2)
Saadhanam evaru neevu nenegaa

|| Yesutho ||

Leave a Comment