Yesu Neeku Vandhanal Lyrics Telugu
యేసు నీకు వందనాల్
= యేసు వందనీయుడా
యేసు కార్య కారుడా
యేసు సర్వోపకారా
దోసముల్ నావన్నియున్
= వేసికొన్నావు నీపై
తీసివేసి యుంటివి
యేసు దివ్య రక్షకా
నా సర్వ వ్యాధులు
= మోసి కొన్నావు నీపై
తీసివేసి యుంటివి
యేసు నాకు వైద్యుడా
నా సమాధాన శిక్ష
= వేసి యుండె నీ మీద
నా సౌఖ్యాధారం నీవే
యేసు శాంతి దాయకా
జనక కుమారాత్మలు
= మనుజుల మనసులలో
అనయ మన్ని చోట్లను
ఘనత నొందుదు రామెన్
Yesu Neeku Vandhanal Lyrics English
Yesu Neeku vandhanal
= Yesu vandhaneyuda
Yesu karyakaruda
Yesu sarvopakara
Dhosamul navanniyun
= Vesikonnanu nipai
Tesisivesi yuntivi
Yesu divya rakshaka
Na sarva vyadhalu
= Mosikonnanu nipai
Tesisivesi yuntivi
Yesu naku vaidyuda
Na samadhana shiksha
= Vesi yunde ni mida
Na saukhyadharam nive
Yesu shanti dayaka
Janaka Kumaratmalu
= Manujula manasulalo
Anaya manni chotlanu
Ghanata nondudhu ramen