Yesu Nee Siluva Lyrics Telugu
యేసూ నీ సిలువ ధ్యానం ఎంతో హాయి – ప్రభు
యేసూ నీ సిలువ శక్తి ఎంతో విముక్తి
||యేసూ||
1. యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు పాప విముక్తి
యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు శాప విముక్తి
యేసూ నీ సిలువ ధ్యానం వలన మాకు రోగ విముక్తి
నీ సిలువ చెంతను చేరినవారికి – చిరంజీవం నీవు నొసగుచుందువు
||యేసూ||
2. సిలువ ధ్యానం చేసెడివారికి – సిలువ విలువ కలుగును వారికి
శ్రమలకోర్చిన వారికి నీవు – శ్రమల విముక్తి దయ చేయుదువు
||యేసూ||
3. సిలువను గూర్చిన వార్త – నశించెడి వారికి వెర్రితనము
రక్షింపబడిన వారికి సిలువ – దేవుని శక్తియై యున్నది
||యేసూ||
Yesu Nee Siluva Lyrics English
Yesu nee siluva dhyaanam entho haayi – Prabhu
Yesoo nee siluva shakthi entho vimukthi
|| Yesu ||
1. Yesu nee siluva dhyaanam valana maaku paapa vimukthi
Yesoo nee siluva dhyaanam valana maaku shaapa vimukthi
Yesoo nee siluva dhyaanam valana maaku roga vimukthi
Nee siluva chenthanu cherinavaariki – chiranjeevam neevu nosagu chunduvu
|| Yesu ||
2. Siluva dhyaanam chesedivaariki – siluva viluva kalugunu vaariki
Shramalakorchina vaariki neevu – shramala vimukthi daya cheyuduvu
|| Yesu ||
3. Siluvanu goorchina vaartha – nashinchedi vaariki verrithanamu
Rakshimpabadina vaariki siluva – Devuni shakthiyai yunnadi
|| Yesu ||
Theme
The song beautifully outlines three types of deliverance received through the cross: freedom from sin (పాపవిముక్తి), freedom from curses (శాపవిముక్తి), and healing from sickness (రోగవిముక్తి). Stanza 3 beautifully integrates the biblical truth from 1 Corinthians 1:18, stating that the message of the cross may seem foolish to those who are perishing, but to those being saved, it is the absolute power of God.