Yesu Nannu Vidipinchinavu Lyrics Telugu
యేసు నన్ను విడిపించినావు = దయ్యముల నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = కష్టముల నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = భయము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = వేదన నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = శిక్షల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = మందము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = ఆపద నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = కొదువల నుండి నన్ను విడిపించి నావు
యేసు నన్ను విడిపించినావు = లోభము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = వ్యాధుల నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = నరకము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = నష్టముల నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = నాశనము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = మృతికడ నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = మరణము నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = నిందల నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = ధూషణ నుండి నన్ను విడిపించి నావు||
యేసు నన్ను విడిపించినావు = పాపినైయున్న నన్ను విడిపించి నావు||
Yesu Nannu Vidipinchinavu Lyrics English
Yesu Nannu Vidipinchinavu = Dayyamula Nundi Nannu Vidipinchi Naavu
Yesu Nannu Vidipinchinavu = Kashtamula Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Bhayamu Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Vedana Nundi Nannu Vidipinchi Naavu
Yesu Nannu Vidipinchinavu = Shikshala Nundi Nannu Vidipinchi Naavu
Yesu Nannu Vidipinchinavu = Mandamu Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Aapadha Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Koduvula Nundi Nannu Vidipinchi Naavu
Yesu Nannu Vidipinchinavu = Lobhamu Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Vyaadhula Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Naraka mu Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Nashtamula Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Naashanam u Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Mruthikada Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Marana mu Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Nindala Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Dhooshana Nundi Nannu Vidipinchi Naavu||
Yesu Nannu Vidipinchinavu = Paapinaiyunna Nannu Vidipinchi Naavu||